You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమరావతి బిల్లు: కొత్తగా మారిందేమిటి? ఈ బిల్లు ఉద్దేశమేంటి? వైసీపీ స్టాండ్ ఏంటి?
అమరావతి బిల్లు: కొత్తగా మారిందేమిటి? ఈ బిల్లు ఉద్దేశమేంటి? వైసీపీ స్టాండ్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇదే సమయంలో 'మావిగన్' అనేది తమ ప్లాన్ బి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
అసలు తాజా బిల్లు ఉద్దేశాలేంటి? అధికార ఎన్డీఏ కూటమి ఏం కోరుకుంటోంది?
ప్రతిపక్ష వైసీపి స్టాండ్ ఏమిటి?
బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి 'వీక్లీ షో విత్ జీఎస్'లో..
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)