You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆర్టెమిస్ 2 రాకెట్ లాంచ్‌ను విమానంలో నుంచి చూస్తే...
ఆర్టెమిస్ 2 రాకెట్ లాంచ్‌ను విమానంలో నుంచి చూస్తే...
డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం, కొస్టారికా నుంచి అట్లాంటాకు వెళ్తుండగా అందులోని ప్రయాణికులు ఆర్టెమిస్ 2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుండటం కళ్లారా చూశారు.
రాకెట్ లాంచ్ దృశ్యాలు ఇలా కనబడటం చాలా అరుదు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)