유닛 1: How do I...
유닛 고르세요
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
세션 6
Listen to find out how to talk about where you live in English.
మనం నివసించే ప్రాంతం గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.
엑티비티 1
How do I talk about where I live?
ఈ కింది సంభాషణను సరైన క్రమంలో అమర్చండి.
A) I live in a town called Cambridge. It’s in England. How about you?
B) Where are you from?
C) I live in Glasgow. It’s a city in the West of Scotland.
[ఆడియో లేదా transcript తో మీరు రాసిన క్రమాన్ని సరిచూసుకోండి.]
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్ ! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. నాతో పాటూ Tom కూడా ఉన్నారు.
Tom
Hi everybody! Welcome to the programme!
సౌమ్య
ఇవాళ, మనం నివసించే ప్రదేశం గురించి ఇంగ్లిష్లో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ముందుగా, X, Y వాళ్ల నివాసప్రాంతాల గురించి చెప్తున్నారు. విందాం. ఏ దేశాల గురించి చెప్తున్నారు? ఆ దేశాల్లో వాళ్లు నివసిస్తున్న పట్టణాల పేర్లేమిటి? జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను.
X: Where do you live?
Y: I live in a town called Cambridge. It’s in England. How about you?
X: I live in Glasgow. It’s a city in the West of Scotland.
సౌమ్య
విన్నారా? England లోని Cambridge లో Y ఉంటున్నారట.
‘I live in a town called Cambridge. It’s in England.’
సౌమ్య
Scotland లోని Glasgow లో X నివసిస్తున్నారట.
‘I live in Glasgow. It’s a city in the West of Scotland.’
Tom
OK so let’s take a look at the language used when asking and answering the question ‘Where do you live?’
సౌమ్య
ఇక్కడ ప్రశ్న ‘where’ అని వేస్తే, వాళ్లు నివసించే ప్రదేశం గురించి అడుగుతున్నామని అర్థం. ‘Live’ అంటే నివాసముండడం. ఇక్కడ 'నువ్వు' లేదా 'మీరు' అని వాడుతున్నాం కాబట్టి ‘do’ ను సహాయక క్రియగా ప్రశ్నార్థకం రూపంలో వాడాలి. సహాయక క్రియ అంటే auxiliary verb.
Tom
That’s right. When both speakers answer, they begin with ‘I live in…’, then they provide more detail about the place.
సౌమ్య
That’s right! మనం ఒక ప్రదేశం లేదా ప్రాంతం గురించి చెప్తున్నప్పుడు ‘a’ అని వాడాల్సిన అవసరంలేదు. గుర్తుంచుకోండి.
‘I live in Glasgow.’
సౌమ్య
ప్రాంతం కాకుండా గ్రామం - village, పట్టణం - town లేదా నగరం - city అని చెప్తున్నప్పుడు మాత్రం ‘a’ తప్పకుండా వాడాలి.
A village, a town, a city…ఇలా ‘a’ ముందు చేర్చాలి.
‘I live in a town.’
‘I live in Glasgow. It’s a city.’
సౌమ్య
మొదట మాట్లాడిన వ్యక్తి ఏ యే పదాలను ఒత్తి పలికారో గుర్తుందా?
‘I live in a town called Cambridge.’
Tom
In this sentence, the word town and the name of the place, Cambridge, are stressed. Listen again.
‘I live in a town called Cambridge.’
Tom
The first half of the sentence is unstressed and sounds like this – I live in a.
Listen again, then repeat.
'I live in a'
‘I live in a town called Cambridge.’
సౌమ్య
ఒక ప్రాంతం ఎటువైపు ఉందో వివరించాలంటే ‘in the’ అని వాడి North, East, South or West ని ఏ వైపు ఉందో చెప్పాలి.
‘It’s in the West of Scotland.’
ఇక్కడ ‘of’ అని దేశం లేదా ప్రదేశం పేరుకు ముందు వాడాలి.
Tom
Listen again, which words are stressed in the sentence?
‘It’s in the West of Scotland.’
Tom
The stressed words are ‘it’s’, ‘West’ and ‘Scotland’.
సౌమ్య
సరే, మొత్తం వాక్యాన్ని నిర్మించి చూద్దాం. వెనకనుంచి మొదలెడదాం.
Tom
First, ‘of’, becomes ‘of’. Let’s repeat.
of Scotland
West of Scotland.
Next, ‘in the’ becomes ‘in the’. Let’s repeat.
in the West.
in the West of Scotland.
Once again, the whole sentence!
It’s in the West of Scotland.
సౌమ్య
మనం informal గా చెప్పాలనుకుంటే మొత్తం వాక్యం కాకుండా చిన్నగా కూడా చెప్పొచ్చు.
Tom
It’s in the West.
సౌమ్య
Great! చాలా నేర్చేసుకున్నాం కదా! ఇప్పుడు కొంత సాధన చేద్దాం. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తారు. మీరు వాటికి జవాబులు ఇవ్వాలి. సరేనా?
‘Hi, where do you live?’
సౌమ్య
త్వరగా! మీరెక్కడ ఉంటారో చెప్పండి. అది గ్రామమా, పట్టణమా, నగరమా?
Tom
Well done! Keep listening!
‘Where is that?’
సౌమ్య
Oh! ఇంకా ఎక్కువ సమాచారం కావాలిట. మీరు నివసించే ప్రాంతం గురించి చెప్పండి. అది మీ దేశంలో ఎటు వైపు ఉంది? North, South, East or West?
సౌమ్య
Well done! ఇప్పుడు మీ వంతు. Say ‘how about you?’
‘I live in a city in the South of England. It’s called Brighton.’
సౌమ్య
Great! ఇద్దరూ భలే చక్కగా మాట్లాడారు.
Tom
Yes! Remember that you can practise today’s language with all your friends and family!
సౌమ్య
అవును. అంతేకాకుండా, మా కార్యక్రమాలు వింటూ చక్కని భాషను మీ సొంతం చేసుకోండి. Bye everyone!
Tom
Bye! See you next time!
Learn more!
1. 'ఎక్కడ నివసిస్తున్నారు?' అని ఎవరినైనా ఎలా అడగాలి?
ఈ ప్రశ్న అడగడగాలంటే ‘where’ తో మొదలెట్టాలి. ఇది, వాళ్లు నివసిస్తున్న ప్రాంతం గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నామని సూచిస్తుంది. ప్రశ్నలో ‘live’(నివసించుట) అని వాడితే, దానితోపాటూ సహాయక క్రియ (auxiliary verb) ‘do’ వాడాలి. పదాల వరుస ఈ కింది విధంగా ఉండాలి.
Where do you live?
2. సొంత ఊరు గురించి లేదా నివసిస్తున్న ఊరు గురించి ఎలా చెప్పాలి?
‘I live in’ అని మొదలెట్టాలి.
Name(పేరు):
మీ ఊరి పేరు చెప్పాలి. దేశం పేరు కూడా కలిపి చెప్పొచ్చు.
పేర్ల ముందు ‘a’ గానీ ‘the’ గానీ వాడకూడదు.
- I live in Glasgow, Scotland.
గ్రామం, పట్టణం లేదా నగరంలో నివసిస్తున్నామని కూడా చెప్పొచ్చు. అప్పుడు ‘a’ (or sometimes ‘the’) వాడాలి. వరుసక్రమం చిన్న ప్రాంతాల నుంచి పెద్ద ప్రాంతాలకు ఉండాలి.
- I live in a city (నగరం)
- I live in a town (పట్టణం)
- I live in a village (గ్రామం)
3. ఊరు ఉన్న ప్రాంతం గురించి ఎలా చెప్పాలి?
ఒక ప్రాంతంలోని ప్రదేశం గురించి చెప్పాలంటే North (ఉత్తరం), South (దక్షిణం), East (తూర్పు) and West (పడమర) వైపు అని చెప్పొచ్చు.
- It’s in the North.
- I live in the North.
ప్రదేశంతో కలిపి దిక్కులు చెప్పాలంటే..
‘It’s in the’ + North/South/East/West + of + name.
It’s in the North of England.
It’s in the West of Scotland.
How do I talk about where I live?
3 Questions
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
도움
엑티비티
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
힌트
'Town', 'city' ల కు ముందు ఒక ఉపపదం (article) రావాలి.Question 1 of 3
도움
엑티비티
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
힌트
ఒక వాక్యంలో ఒక పదం మిస్ అయ్యింది.Question 2 of 3
도움
엑티비티
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
힌트
'North' కు ముందు 'the' రావాలి.Question 3 of 3
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
Answer these questions and tell us on our Facebook group!
ఈ ప్రశ్నలకు జవాబులు మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.
Where are you from?
Do you live in a city, a town or a village?
Are you from the North, East, South or West of your country?
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
I live in a
నేను...నివసిస్తాను.
city
నగరం
town
పట్టణం
village
గ్రామం
north
ఉత్తరం
south
దక్షిణం
east
తూర్పు
west
పడమర