유닛 1: How do I...
유닛 고르세요
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
세션 2
Listen to find out how to start a conversation when meeting new people in English.
కొత్తవాళ్లను కలిసినప్పుడు ఇంగ్లిష్లో సంభాషణ ఎలా మొదలుపెట్టాలో విని నేర్చుకోండి.
엑티비티 1
How do I start a conversation?
కొత్తవాళ్లని కలిసినప్పుడు అడిగే మూడు ప్రశ్నలను, వాటి జవాబులను జత చేయండి.
a) What’s your name? 1. I’m from Liverpool.
b) Where are you from? 2. I’m a teacher.
c) What do you do? 3. Hello, I’m Lisa.
విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్ ! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ..
Sam
Hi and I am Sam. Welcome!
సౌమ్య
ఈ కార్యక్రమంలో, కొత్తవాళ్లతో సంభాషణ ఎలా మొదలెట్టాలో తెలుసుకుందాం. ముందుగా, ఇద్దరు వ్యక్తులు మొదటిసారి కలుసుకున్నప్పుడు సంభాషణ ఎలా మొదలెడతారో విందాం. మొత్తం అర్థం కాకపోయినా కంగారుపడకండి. మరేం ఫరవాలేదు...నేను మీకు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి, Robert Lisa ఏం మాట్లాడుకుంటున్నారో వినండి.
Robert
Hi, my name’s Robert. What’s your name?
Lisa
Hello, I’m Lisa. Nice to meet you.
Robert
Nice to meet you, too, Lisa. Where are you from?
Lisa
I’m from Liverpool.
Robert
And what do you do?
Lisa
I’m a teacher.
సౌమ్య
గమనించారా? మొదట, Robert, Lisa ను తన పేరడిగాడు. తరువాత తను ఎక్కడ నివసిస్తుంది? ఏం చేస్తుంది? అని అడిగాడు. So, Sam..కొత్తవాళ్లతో సంభాషణ మొదలెట్టడానికి ఉపయోగించే భాషను ఒకసారి పరిశీలిద్దామా?
Sam
Yes, let’s!
సౌమ్య
So, Robert, Lisa మొట్టమొదట చేసిన పనేంటంటే…ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకేలాంటి వాక్యాలను చెప్పారా? మళ్ళీ విందాం.
‘Hi, my name’s Robert.’
‘Hello, I’m Lisa.’
సౌమ్య
కాదు. వాళ్ళిద్దరూ వేరు వేరు విధాలుగా పరిచయం చేసుకున్నారు. ‘My name’s…’ అని, ‘I’m…’ అని.
Sam
And the pronunciation is important here, so let’s quickly practise - repeat after me:
‘My name’s…’
‘I’m…’
సౌమ్య
Great! ఇప్పుడు, వీళ్లిద్దరూ ఈ సంభాషణను ఇంకా ముందుకు ఎలా తీసుకెళుతున్నారో చూద్దాం. Robert, Lisa ను మూడు ప్రశ్నలడిగాడు. అవేమిటో మళ్ళీ విందాం.
‘What’s your name?’
‘Where are you from?’
‘What do you do?’
సౌమ్య
సరే, మొదటి ప్రశ్న Lisa పేరు, రెండో ప్రశ్న తన నివాసం గురించి, మూడోది ఆమె చేస్తున్న ఉద్యోగం గురించి.
Sam
Yes, these are the most common questions to ask someone when you first meet them, so they’re very useful. But the pronunciation is important. You need to sound interested!
సౌమ్య
అవును, గొంతులో ప్రశ్నార్థకం పలకడం చాలా ముఖ్యం. ఇంకా, ఏమేమి పదాలు ఒత్తి పలికారో, వాటి వరుస క్రమం కూడా చాలా ముఖ్యం.
Sam
Yes, so let’s quickly practise together! Repeat after me:
‘What’s your name?’
‘Where are you from?’
‘What do you do?’
సౌమ్య
మరి, ఈ ప్రశ్నలకు Lisa ఎలా జవాబులు ఇచ్చింది? మీకు already తెలుసు..‘What’s your name?’అనే ప్రశ్నకు రెండు రకాలుగా జవాబు ఇవ్వొచ్చని. ‘Where are you from?’, ‘What do you do?’...ఈ రెండు ప్రశ్నలకు Lisa ఎలా జవాబులిచ్చిందో మరోసారి విందాం.
‘I’m from Liverpool.’
‘I’m a teacher.’
Sam
So, Lisa used ‘I’m’ to answer both questions.
సౌమ్య
Yes, ‘I’m from…’ అని అంటే ఒక స్థలం గురించి చెబుతున్నామని అర్థం.
Sam
And if you say ‘I’m a…’ you’re talking about your job. Remember to use the ‘a’, as it’s important here.
సౌమ్య
Thanks, Sam. ఇప్పుడు మీరు ఇవన్నీ అభ్యాసం చేసే సమయం ఆసన్నమైంది. మనం మాట్లాడుకున్నవాటిల్లో ఒకదానికి ఈ వ్యక్తి ఎలా జవాబు చెబుతున్నాడో విందాం.
‘I’m from Cambridge.’
సౌమ్య
OK, so 'Cambridge' అనేది ఒక స్థలం. ఇంతకీ ఇతన్ని అడిగిన ప్రశ్న ఏమిటి? చెప్పగలరా? తరువాత, Sam కూడా చెబుతుంది. విని, మీరు చెప్పిన జవాబుతో సరి చూసుకోండి.
Sam
Where are you from?
సౌమ్య
Good! ఇప్పుడు ఈమె ఏం చెప్తోందో విందాం.
‘I’m a taxi driver.’
సౌమ్య
OK, so ‘taxi driver’ అనేది ఒక ఉద్యోగం. మరి, ఇది ఏ ప్రశ్నకు జవాబు?
Sam
What do you do?
సౌమ్య
Great! ఇప్పుడు, మీకు కొత్తవాళ్లతో సంభాషణ ఎలా మొదలెట్టాలో చక్కగా వచ్చేసింది. . It was ‘nice to meet you’ all!
Sam
Yes, nice to meet you!
సౌమ్య
Join us next week for another episode of 'How do I…'? Bye!
Sam
Bye!
Learn more!
1. ‘My name’s…’, ‘I’m…’ ఈ రెంటికీ అర్థం ఒకటేనా?
అవును!
2. ‘Nice to meet you’ అని ఎప్పుడు వాడాలి? ‘Nice to meet you, too’ అని ఎప్పుడు వాడాలి?
ఎవరైనా మనకి ‘Nice to meet you’ అని చెప్పినప్పుడు దానికి జవాబుగా ‘Nice to meet you, too’ అని చెప్పాలి. ‘Too’ అంటే 'కూడా' అని అర్థం.
3. ‘Where are you from?’ అని అడిగితే, దానికి జవాబు చెప్పేటప్పుడు ‘from’ అనే పదాన్ని వదిలేయొచ్చా?
కూడదు. జవాబు చెప్పేటప్పుడు కూడా ఎప్పుడూ ‘from’ అని వాడాలి. గ్రామాలైనా, పట్టణాలైఅనా, నగరాలైనా, దేశాలైనా, ప్రాంతాలైనా, ఏవైనా సరే ‘from’ వాడాలి.
I’m from London.
I’m from the U.K.
I’m from the coast (ਕੰਡੀ ਖੇਤਰ).
4. ఉద్యోగం గురించి చెప్పేటప్పుడు ‘a’ వాడాలా?
అవును. ఏకవచనం, సంఖ్యకు సంబంధించిన నామవాచకం అయినప్పుడు ‘a’ వాడాలి.
How do I start a conversation?
4 Questions
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
도움
엑티비티
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
힌트
ఎప్పుడూ 'am’ గాని 'is' అని గానీ క్రియాపదాన్నే వాడాలి.Question 1 of 4
도움
엑티비티
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
힌트
ప్రశ్నలో చివరి పదాన్ని గమనించండి.Question 2 of 4
도움
엑티비티
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
힌트
ప్రశ్నలో చివరి పదాన్ని గమనించండి.Question 3 of 4
도움
엑티비티
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
힌트
ముందు మూడు పదాలు రావాలి (వీటిల్లో రెండు కనక్ట్ అయి ఉంటాయి).Question 4 of 4
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
Nice to meet you!
What’s your name?
Where are you from?
What do you do?
Answer these questions and tell us on our Facebook group!
ఈ ప్రశ్నలకు జవాబులు ఫేస్బుక్ గ్రూప్ లో మాకు చెప్పండి!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
What’s your name?
మీ పేరేమిటి?My name’s…
నా పేరు...I’m…
నేను...Nice to meet you.
మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది.Nice to meet you, too.
నాకు కూడా మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది.Where are you from?
మీరెక్కడుంటారు?/మీరు ఎక్కడివారు?I’m from…
నేను...ఉంటాను.What do you do?
మీరేం చేస్తుంటారు?I’m a...
నేను ఒక...