유닛 1: How do I...
유닛 고르세요
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
세션 16
Listen to find out how to talk about your childhood hobbies.
చిన్ననాటి అభిరుచుల గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.
엑티비티 1
How do I talk about my childhood hobbies?
ఈ కింది వాక్యాల్లో ఏది ఒక అలవాటును తెలియజేస్తోంది?
- I played football last week.
- I was playing football yesterday afternoon.
- I used to play football as a child.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.
Sam
Hello, everybody. Welcome!
సౌమ్య
ఇవాల్టి ఎపిసోడలో మనం...మ్మ్ నేను చెప్పేకంటే, ఈ కింది సంభాషణ విని మీరే గెస్ చెయ్యగలరేమో చూడండి.
A.I used to play football with my friends but now I don’t.
B.I used to watch a lot of films when I was a child.
C.I didn’t use to listen to music much when I was young.
సౌమ్య
So, వాళ్లు తమ ఆసక్తి, అభిరుచుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి అభిరుచులా లేక చిన్ననాటివా? రైట్! వాళ్ల చిన్నప్పటి అభిరుచుల గురించి చెప్తున్నారు.
Sam
Absolutely! Now let’s have a look at the language they used.
సౌమ్య
Yes! ఇప్పుడు విన్న అన్ని వాక్యాల్లోనూ వాళ్లు తమ గత అలవాట్లు ‘past habits’ గురించి చెప్తున్నారు. వాళ్లు గతంలో క్రమం తప్పకుండా చేసిన ఏక్టివిటీస్ లేదా చెయ్యని ఏక్టివిటీస్ గురించి చెప్తున్నారు. ఇది వివరించడానికి వాళ్లంతా ఏ పదబంధాన్ని వాడారు? ఒకసారి మళ్లీ విందాం .
I used to play football with my friends.
I used to watch a lot of films.
సౌమ్య
గమనించారా? వాళ్లు గతంలో క్రమం తప్పకుండా చేసిన పనుల గురించి చెప్పడానికి ‘used to’ అని వాడారు.
Sam
Yes, and did you hear what we put after ‘used to’?
సౌమ్య
Let’s listen again! ఈసారి ‘used to’ తరువాత ఏ పదాలొస్తున్నాయో గమనించండి.
I used to play football with my friends.
I used to watch a lot of films.
సౌమ్య
ఏ పదాలొచ్చాయి? ప్రతీ వ్యక్తి ‘used to’ తరువాత క్రియాపదం వాడారు. ‘Play’ - ఆడడం, watch’ – చూడడం. ఇక్కడ సాధారణ క్రియాపదాన్నే వాడాలి. ‘Used to’ అని వాడుతున్నాం కాబట్టి గతం గురించి చెప్తున్నామని అర్థమవుతుంది. కాబట్టి simple verb ని మాత్రమే వాడాలి.
Sam
Now, let’s quickly practise the pronunciation together! The important thing to notice here is that we pronounce ‘used to’ together, not like it’s two separate words. Repeat after me:
‘used to’
‘I used to…’
‘I used to play football.’
‘I used to watch films.’
సౌమ్య
Great! అయితే, వాళల్లో ఒకరు కొంచం వ్యత్యాసంగా చెప్పారు. గమనించారా? అతను గతంలో చెయ్యని పని గురించి చెప్పారు. అతనెలా చెప్పాడో మళ్లీ విందాం.
I didn’t use to listen to music much.
సౌమ్య
విన్నారా? అతను ‘use to’ కి ముందు ‘didn’t’ అని వాడారు. ‘Use to’ తరువాత మళ్లీ క్రియాపదాన్నే వాడారు. Simple!
Sam
Yes, it is! Let’s practise the pronunciation together. Repeat after me:
‘didn’t use to’.
‘I didn’t use to...’
‘I didn’t use to listen to music much.’
సౌమ్య
Thanks, Sam. మీకు మీ గత అభిరుచులు, అలవాట్ల గురించి ఇంగ్లిష్లో చెప్పడం వచ్చేసింది. ఇప్పుడు కొంత సాధన చేద్దాం. సరే, మీరు చిన్నప్పుడు ఎక్కువగా సినిమా చూసేవారు కాదు. దీన్ని ఇంగ్లిష్లో ఎలా చెప్తారు? ‘Watch’ అనే క్రియాపదాన్ని వాడండి. తరువాత మీ వాక్యాన్ని Sam చెప్పిన వాక్యంతో సరిపోల్చుకోండి.
Sam
I didn’t use to watch films.
సౌమ్య
Did you say the same? మీరు చిన్నతనంలో సంగీతం ఎక్కువగా వినేవారు. దీన్ని ఇంగ్లిష్లో ఎలా చెప్తారు? ‘Listen to music’ అని ఉపయోగించండి.
Sam
I used to listen to music.
సౌమ్య
Did you say the same? చివరిగా, చిన్నప్పుడు మీకు ఫుట్బాల్ బాగా ఆడే అలవాటు ఉండేది. ఇదెలా చెప్తారు? ‘Play football’ అని ఉపయోగించండి.
Sam
I used to play football.
Sam
Well done! Now you know how to talk about past habits, so find a friend and tell them about your childhood hobbies!
సౌమ్య
Good idea! Sam, what were your childhood hobbies?
Sam
Well, I used to play the piano…I used to read a lot… I didn’t use to watch much television…
Learn more!
1. గతం గురించి చెప్పడానికి ‘used to’ మాత్రమే వాడాలా?
Yes! మన గత అలవాట్లు లేదా రోజూ చేసే పనుల గురించి చెబుతున్నప్పుడు కచ్చితంగా 'used to' వాడాలి. ఆ పని మనం ఇప్పుడు కొనసాగిస్తున్నదే అయినా గతం గురించి చెప్తున్నప్పుడు 'used to' వాడాలి.
2. దీన్ని ఎలా ఫార్మ్ చెయ్యాలి? ఎన్ని రూపాల్లో వాడొచ్చు?
భావర్థకం లేదా నిశ్చయార్థకం లేదా అంగీకార సూచన గా చెప్పేటప్పుడు (affirmative form):
- I used to play football. (subject + used to + base verb)
నకారాత్మక రూపం (negative form):
- I didn’t use to play football. (subject + didn’t use to + base verb)
ప్రశ్నార్థకం (question form):
- Did you use to play football? (Did + subject + use to + base verb)
Careful! నకారాత్మక రూపంలోగానీ, ప్రశ్నార్థక రూపంలో గానీ 'use' కు తరువాత 'd' ఉండదు. ఎందుకంటే ముందు 'did' వాడుతున్నాం కాబట్టి. 'used to' and 'use to'...ఈ రెండిటికీ ఉచ్చారణ ఒకేలా ఉంటుంది. గుర్తు పెట్టుకోండి.
3. ‘Used to’ ను 'ఉత్తమ పురుష (I)'లో మాత్రమే వాడాలా?
కాదు. రెండవ ప్రశ్నకు చెప్పిన జవాబులో రూల్స్ అన్ని పురుషలకూ వర్తిస్తాయి:
- I used to play football.
- You used to play football.
- He/ She used to play football.
- We used to play football.
- They used to play football.
4. ‘Used to’ కు వేరు వేరు అర్థాలున్నాయా?
Yes. సందర్భం బట్టి అర్థాలు మారుతాయి. కానీ గత అలవాట్లు, అభిరుచుల గురించి చెప్పేటప్పుడు ‘Used to’ మాత్రమే వాడాలి.
How do I talk about my childhood hobbies?
4 Questions
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
도움
엑티비티
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
힌트
భావర్థాకం లేదా అంగీకార సూచనగా ‘use to’ వాడతామా? లేక ‘used to’ వాడతామా?Question 1 of 4
도움
엑티비티
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
힌트
నకారాత్మక రూపం-negative form లో ‘use to’ వాడతామా? లేక ‘used to’ వాడతామా?Question 2 of 4
도움
엑티비티
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
힌트
ఈ వాక్యంలో రెండుసార్లు 'to' రావాలి. 'used' తో పాటుగా, 'listen' తో పాటుగా.Question 3 of 4
도움
엑티비티
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
힌트
ప్రశ్నార్థక రూపంలో ‘use to’ వాడతామా? లేక ‘used to’ వాడతామా?Question 4 of 4
Excellent! Great job! 네 안타깝군요 이번 점수입니다:
Tell us what your childhood hobbies used to be on our Facebook group!
మీ చిన్ననాటి అలవాట్లు, అభిరుచులేమిటో మా ఫేస్బుక్ గ్రూప్లో చెప్పండి!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
play football
ఫుట్బాల్ ఆడడం
watch films
సినిమాలు చూడడం
listen to music
సంగీతం వినడం
a lot of
చాలా ఎక్కువ
not…much
మరీ ఎక్కువ కాదు