జర్మనీ: ఇసుక దిబ్బల్లో చిక్కుకుపోయిన తిమింగలాన్ని ఎలా రక్షించారంటే...
జర్మనీ: ఇసుక దిబ్బల్లో చిక్కుకుపోయిన తిమింగలాన్ని ఎలా రక్షించారంటే...
జర్మనీ తీరాన ఇసుక దిబ్బల్లో నీళ్లు తక్కువగా ఉన్న చోట ఓ హంప్‌బాక్ తిమింగలం చిక్కుకుపోయింది.
ఈ తిమింగలం పొడవు 12 మీటర్లు.
రెస్క్యూ బృందాలు కొన్నిరోజుల పాటు తీవ్రంగా శ్రమించి తిమింగలాన్ని రక్షించారు.
తిమింగలం లోతైన జలాల్లోకి వెళ్లిపోయింది.
ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)