పోలవరం: వీళ్లకు బోట్‌లే ఇళ్లు, ఎలా ఉంటాయో చూశారా?
పోలవరం: వీళ్లకు బోట్‌లే ఇళ్లు, ఎలా ఉంటాయో చూశారా?
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా చింతూరులోని శబరి నదిలో సుమారు 50 మంది ఇలా పడవల్లోనే జీవనం సాగిస్తున్నారు.
వారి జీవన విధానం ఎలా ఉంటుందో ఈ వీడియో స్టోరీలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









