单元 1: How do I...
选择一个单元
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
课程 4
Listen to find out how to talk about your morning routine in English.
పొద్దున్నపూట దినచర్య గురించి ఇంగ్లిష్లో ఎలా వివరించాలో విని తెలుసుకోండి.
练习题 1
How do I talk about my morning routine?
ఈ కింద ఇచ్చిన క్రియలను సరైన క్రమంలో అమర్చండి. తరువాత, ఆడియో విని మీ జవాబు సరిచూసుకోండి.
• get up
• have a shower
• have breakfast
• wake up
విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్ ! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. నాతో పాటూ Phil కూడా ఉన్నారు.
Phil
Hello, everybody. Welcome!
సౌమ్య
ఈ కార్యక్రమంలో, ఉదయం పూట దినచర్య గురించి ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలుసుకుందాం. కొందరు వ్యక్తులు వాళ్ల, వాళ్ల దినచర్యలు గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఈ కార్యక్రమం మొదలుపెడదాం. అర్థం కాకపోయినా కంగారుపడకండి. మరేం ఫరవాలేదు, నేను మీకు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి, వాళ్లు పొద్దున్నే ఎప్పుడెప్పుడు ఏ పనులు చేస్తారో చెబుతున్నారు, వినండి. మీకు వాళ్ల మాటలు సులువుగా అర్థం కావడానికి ఈ రెండు పదబంధాలు ఉపయోగపడతాయి: get up-లేవడం, wake up-మేల్కొనడం.
I wake up at 6 o’clock.
I get up at 7 o’clock.
I have a shower at 7 o’clock.
I have breakfast at 8 o’clock.
సౌమ్య
వాళ్లు ఏ సమయాల్లో ఏం చేస్తుంటారో మీరు తెలుసుకోగలిగారా? తెలుసుకోలేకపోయినా మరేం పర్లేదు. అవన్నీ మళ్లీ మనం ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. So, మొదటి వ్యక్తి ‘I wake up at…’ అన్నారు. టైం ఎంత చెప్పారో గుర్తుందా?
Phil
It was 6 o’clock. When you want to say the time, you have to use the word ‘at’ to mention the time. So, for example, I can say ‘I wake up at 5 o’clock’. Let’s practice. Listen and repeat.
‘I wake up at 6 o’clock.’
సౌమ్య
తరువాతి వ్యక్తి ‘I get up at…’ అన్నారు. టైం ఎంత చెప్పారు? అవును, ‘at 7 o’clock’ అని చెప్పారు. ‘Wake up’, ‘get up’…ఈ రెండిటికీ వేరు వేరు అర్థాలున్నాయి, గమనించండి. ‘Wake up’ అంటే నిద్రనుంచి మేల్కోనడం. ‘Get up’ అంటే మేల్కోన్నాక, మంచం మీదనుంచి లేవడం.
Phil
Let’s practice saying the sentence. Listen and repeat.
‘I get up at 7 o’clock.’
సౌమ్య
తరువాత, మూడో వ్యక్తి స్నానం చెయ్యడం గురించి చెప్పారు. ఎన్ని గంటలకి స్నానం చేస్తానన్నారు? రైట్, 7 o’clock.
Phil
We use the action word ‘have’ with shower.
సౌమ్య
అలాగే స్నానం చేస్తాను అని చెప్పడానికి ‘take’ అనే క్రియాపదం వాడాలి. ‘Have’ ను దేనిగురించైనా వివరించడానికి లేదా ఏదైనా అనుభూతి చెందినప్పుడు చెప్పడానికి వాడొచ్చు.
Phil
Yes, let’s practice. Listen and repeat.
‘I have a shower at 7 o’clock.’
సౌమ్య
Great job! ఇంక, చివరి వ్యక్తి బ్రేక్ఫాస్ట్ చెయ్యడం గురించి చెప్పారు. ‘Have breakfast’ అంటే ‘to eat’ అని అర్థం. ‘Have’ ను ఇలా కూడా ఉపయోగించొచ్చు. Phil, పానీయాల గురించి చెప్పేటప్పుడు కూడా ‘have’ వాడొచ్చా?
Phil
You absolutely can. We can use ‘have’ to talk about eating and drinking. So I can say I’m having a sandwich and I’m having a coffee.
సౌమ్య
ఆహా! ఇది చాలా ఉపయోగకరమైన పదం. So, why don’t we ‘have a practice’?
Phil
Yes, let’s practice. Listen and repeat.
I have breakfast at 8’clock.
సౌమ్య
Okay, మనం ఇంతవరకు నేర్చుకున్నది మరోసారి సాధన చేద్దామా?! నిద్రలేవడం నుంచి మొదలెడదాం. ‘8 గంటలకి నిద్రలేస్తాను’ అని చెప్పండి. తరువాత Phil చెబుతారు. విని, మీ జవాబుతో సరిపోల్చుకోండి.
Phil
I wake up at 8 o’clock.
సౌమ్య
Did you say the same? మంచం మీదనుంచి లేవడానికి ఒక పదం వాడాం గుర్తుందా? దాన్ని ఉపయోగించి '9 గంటలకు లేస్తాను’ అని చెప్పండి. Phil జవాబు తో సరిపోల్చుకోండి.
Phil
I get up at 9 o’clock.
సౌమ్య
ఈసారి, ‘have’ ఉపయోగించి రెండు వేరు వేరు వాక్యాలు చెప్పండి. ఒకటి పని చేయడానికి సంబంధించినది. రెండోది తినడానికి సంబంధించినది. ఈ వాక్యాలు మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. గుర్తుందా? ‘Shower’ and ‘breakfast’…వీటికి సంబంధించినవి. ఈ రెండూ 9 గంటలకు చేస్తాను అని చెప్పండి. మీ జవాబులు Phil చెప్పినవాటితో సరిచూసుకోండి.
Phil
I have a shower at 9 o’clock.
I have breakfast at 9 o’clock.
సౌమ్య
Did you say the same?
Phil
I think you did very well, and I hope you had fun listening to today’s lesson. Now, I’m going to have a coffee.
సౌమ్య
నేను కూడా కాఫీ తాగబోతున్నాను. సరే, ‘wake up’ and ‘get up’ ఈ రెంటికీ ఉన్న వేరు వేరు అర్థాలు జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే, సమయం గురించి మాట్లాడుతున్నప్పుడు ‘at’ వాడడం మరచిపోకండి.
Thanks for joining us today, goodbye!
Phil
Goodbye!
Learn more!
1. ‘wake up’ & ‘get up’ కు మధ్య తేడా ఏమిటి?
• 'Wake up' అంటే మేల్కొనడం. నిద్ర నుంచి లేవడాన్ని తెలిపేది.
• 'Get up' అంటే మేల్కొన్నాక మంచం మీద నుంచి లేచి రోజువారీ పనులకు సిద్ధమవడం.
So we first wake up, and then get up from the bed!
2. ‘Have a shower’ and ‘have breakfast’ ఈ రెంటిలోనూ ఉన్న 'have' కు ఒకే అర్థం ఉన్నదా? లేక వేరు వేరు అర్థాలు ఉన్నాయా??
'Have'...చేసే పనులకు ఉపయోగించవచ్చు.
• have a shower
• have a look
• have a good time
• have a practice
(remember that practise is a verb and practice is a noun)
'Have'...తినడం, తాగడం మొదలైనవాటికి కూడా ఉపయోగించవచ్చు.
• have a meal
• have a sandwich
• have a coffee
• have a drink
3. టైం గురించి చెప్తున్నప్పుడు, ఎప్పుడూ ‘at’ వాడాలా?
రోజులో ఒక నిర్దిష్టమైన సమయం గురించి చెబుతున్నప్పుడు ఎప్పుడూ ‘at’ వాడాలి. ఉదాహరణకు:
• I get up at seven thirty.
• I have a shower at half past 8.
How do I talk about my morning routine?
4 Questions
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
帮助
练习题
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
提示
'పైకి' అనే అర్థం వచ్చేలా ఉండాలంటే 'get' తో పాటు ఈ పదం రావాలి.Question 1 of 4
帮助
练习题
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
提示
క్రమం గురించి ఆలోచించండి.Question 2 of 4
帮助
练习题
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
提示
ఒక నిర్దిష్ట సమయం గురించి మాట్లాడేటప్పుడు ఈ పదం వాడాలి.Question 3 of 4
帮助
练习题
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
提示
బ్రేక్ఫాస్ట్ తినడం గురించి చెప్తున్నప్పుడు ఈ పదం వాడాలి.Question 4 of 4
Excellent! 太棒了! Bad luck! 加分:
What time do you get up in the morning?
What do you have for breakfast?
Answer these questions and tell us on our Facebook group!
ఈ ప్రశ్నలకు జవాబులు మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.