单元 1: English Together 2
选择一个单元
- 1 Unit 1
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
-
Completed
课程 1
1 练习题How important is the sea?
08 Jun 2018How important is the sea
In today’s episode we will be discussing people celebrating whether people take the sea seriously enough.సముద్రం ప్రాముఖ్యత ఎంత?
ఇవాల్టి ఎపిసోడ్లో సముద్రం గురించి మనం ఎంత లోతుగా ఆలోచిస్తాం, మనకి ఎంత తెలుసు? అనే విషయం గురించి చర్చిద్దాం. -
Completed
课程 2
1 练习题The Fourth Industrial Revolution
15 Jun 2018The Fourth Industrial Revolution
In today’s episode we will be discussing how technology continues to change the way we live our lives.నాల్గవ పారిశ్రామిక విప్లవం
ఇవాల్టి ఎపిసోడ్లో సాంకేతిక పురోగతి మన జీవన విధానాలను ఎలా ప్రభావితం చేస్తూ వస్తోందో చర్చిద్దాం. -
Completed
课程 3
1 练习题Eat your leftovers!
22 Jun 2018Eat your leftovers!
In today’s episode we will be discussing the relationship between food, the individual and the community.మిగిలిపోయిన ఆహారాన్ని తినేయండి.
ఇవాల్టి ఎపిసోడ్లో మనం ఆహారం, వ్యక్తులు, సమాజం మధ్య ఉన్న సంబంధం గురించి చర్చిద్దాం. -
Completed
课程 4
1 练习题Should we pay kids to do homework?
29 Jun 2018Should we pay kids to do homework?
In today’s episode we will be discussing whether children should be paid to do their maths homework.పిల్లలకు హోంవర్క్ చేసినందుకుగానూ డబ్బులు చెల్లించడం సరైనదేనా?
ఇవాల్టి కార్యక్రమంలో, పిల్లలు లెక్కల హోంవర్క్ సక్రమంగా చెయ్యడానికి డబ్బు ఆశ చూపించడం మంచి పద్ధతా కాదా అనే విషయాన్ని చర్చిద్దాం. -
Completed
课程 5
1 练习题Cold callers
06 Jul 2018In today’s episode we are discussing unwanted phone calls and what we can do to avoid them.
ఇవాల్టి ఎపిసోడ్లో అవాంఛిత ఫోన్ కాల్స్ గురించి, వాటిని నివారించే మార్గాల గురించి చర్చిద్దాం. -
Completed
课程 6
1 练习题Adrenaline junkies
13 Jul 2018In today’s episode we will be discussing why people choose to do dangerous activities.
ఇవాల్టి ఎపిసోడ్లో రిస్క్ తీసుకుని సాహసాలు ఎందుకు చేస్తారు అనే విషయం గురించి చర్చిద్దాం. -
Completed
课程 7
1 练习题Extinction
20 Jul 2018In today’s episode we will be discussing the threats facing animals in different countries.
ఇవాల్టి ఎపిసోడ్లో వివిధ దేశాల్లో వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు గురించి చర్చిద్దాం. -
Completed
课程 8
1 练习题Why do women live longer than men?
27 Jul 2018In today’s episode we will be discussing why, all over the world, women live longer than men.
ఇవాల్టి కార్యక్రమంలో ప్రపంచం అంతటా స్త్రీలు, పురుషుల కన్నా ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. -
Completed
课程 9
1 练习题Organic food or organic fad?
03 Aug 2018Today we will be discussing the pros, cons and issues surrounding organic food.
ఇవాల్టి కార్యక్రమంలో సేంద్రీయ ఆహారం తినడం వలన కలిగే ప్రత్యేక లాభాలు, నష్టాలు, ఇంకా దీనికి సంబంధించిన అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం. -
Completed
-
Completed
课程 12
1 练习题Continuity of care
24 Aug 2018In today’s episode we are discussing the idea that healthcare improves when patients see the same doctor.
ఇవాల్టి కార్యక్రమంలో రోగులు చికిత్స కోసం తరచు ఒకే డాక్టర్ దగ్గరకు వెళ్ళడం వలన ఆరోగ్యం మెరుగవుతుందా లేదా అనే అంశం గురించి మాట్లాడుకుందాం. -
Completed
课程 13
1 练习题Social media anxiety
31 Aug 2018Social media – is it good or bad for us? We are discussing the idea that too much social media can lead to anxiety.
సోషల్ మీడియా మంచిదా కాదా? ఎక్కువగా సోషల్ మీడియా వాడడం వలన కలిగే ఆందోళనల గురించి చర్చిద్దాం. -
Completed
课程 15
1 练习题Social nudges
14 Sep 2018Today we discuss the idea that our behaviour can be influenced by ‘social nudges’ – small changes in our environment. Learn the useful vocabulary and grammar you need to join the conversation!
ఇవాళ 'Social nudges’ - చిన్న మార్పులు లేదా సర్దుబాట్ల ద్వారా మనుషుల ప్రవర్తనలో తద్వారా సంఘంలో పెను మార్పులు రాగలవు అనే అంశం గురించి చర్చిద్దాం. దీనికి సంబంధించిన పదాలను, వ్యాకరణాన్ని నేర్చుకుందాం. -
Completed
课程 16
1 练习题Homosexuality now legal in India
21 Sep 2018It is now no longer a crime to be homosexual in India! Learn the crucial vocabulary you need to discuss the topic by listening to today’s discussion.
భారతదేశంలో స్వలింగ సంపర్కం ఇంక ఎంతమాత్రం నేరం కాదు! ఈ అంశానికి సంబంధించిన సంగతులను, కొత్త పదాలను ఇవాళ నేర్చుకుందాం. -
Completed
课程 17
1 练习题Restaurant no-shows
28 Sep 2018How important is it to show up when you’ve booked a table? Today we are discussing the relationship between restaurants and their customers.
రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకున్నాక వెళ్లకపోవడం ఎంతవరకు సబబు? ఇవాళ రెస్టారంట్స్, వాడుకదారుల మధ్య నడిచే కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి చర్చిద్దాం. -
Completed
课程 18
1 练习题Positive disruption?
05 Oct 2018Most people find disruption annoying, but is it always a bad thing? Today we are discussing the pros and cons of being disrupted.
చాలామంది చేసేపనిలో అంతరాయం కలగడం విసుగుగా భావిస్తారు. కానీ నిజంగా అది విసుగు తెప్పించే విషయమేనా? ఇవాళ, పనులలో అంతరాయం కలగడంలోని లాభనష్టాల గురించి చర్చిద్దాం. -
Completed
课程 19
1 练习题Water shortage
12 Oct 2018In today’s episode we will be discussing issues related to water use in different countries.
ఇవాల్టి కార్యక్రమంలో వివిధ దేశాల్లో నీటి వాడుక, నీటి కొరత మొదలగు అంశాల గురించి చర్చిద్దాం. -
Completed
课程 20
1 练习题How to be creative
19 Oct 2018How important is it to be creative?
Today we are discussing ways that people can be more creative and whether that is important.
సృజనాత్మకత ఎంత ముఖ్యం?
ఇవాళ సృజనాత్మకత యొక్క ప్రాముఖ్యత గురించి, దాన్ని పెంపొందించుకోగలిగే మార్గాల గురించి చర్చిద్దాం. -
Completed
课程 21
1 练习题Should your job be your vocation?
24 Oct 2018Should your job be your vocation?
Today we are discussing whether it is a good thing for people to dedicate themselves to their jobs.మీరు చేస్తున్న ఉద్యోగంలో వృత్తి పట్ల నిబద్దత ఉండాలా?
ఇవాళ మనం వృత్తి పట్ల ఎంత నిబద్దత ఉండాలి? ఉద్యోగానికి ఎంతవరకు అంకితమవ్వాలి? లాంటి విషయాలను చర్చిద్దాం.