Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 1
Listen to find out how to give someone advice in English.
ఎవరికైనా ఇంగ్లిష్లో సలహాలు ఎలా ఇవ్వాలో ఇక్కడ విని నేర్చుకోండి.
Activity 1
How do I give advice?
Which is a stronger way of giving advice 'should' or 'have to'? Listen to the programme to find out and to learn other ways to give advice.
వీటిల్లో, సలహాలు ఇవ్వడంలోని బలమైన పద్ధతి ఏది? 'should' లేదా 'have to'? జవాబు తెలుసుకోవడానికి, అలాగే దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం వినండి.
విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్ ! ‘How to…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ..
Sian
And I'm Sian. Hello, everybody.
సౌమ్య
ఈ కార్యక్రమంలో, స్నేహితులకు సలహాలు ఇవ్వడంలోని వివిధ పద్ధతులను తెలుసుకుందాం. ముందుగా, ఇంగ్లిష్ నేర్చుకోవడం గురించి కొందరు ఇస్తున్న సలహాలు విందాం. మొత్తం అర్థం కాకపోయినా కంగారుపడకండి. మరేం ఫరవాలేదు...నేను మీకు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి అన్నీ విని, అన్నిటికన్నా ఏది ఉత్తమమైన సలహా అని మీరనుకుంటున్నారో చెప్పండి.
You should write a diary in English.
How about watching films in English?
You have to visit BBC Learning English.
సౌమ్య
విన్నారు కదా! అందులో కొన్ని మంచి ఉపయోగకరమైన చిట్కాలున్నాయి. ఇంతకీ, ఉత్తమమైన సలహా ఏదో నిర్ణయించుకున్నారా లేదా? So, Sian, సలహాలివ్వడంలో వాడే భాష గురించి మాట్లాడుకుందామా?
Sian
Yes! The first speaker used the verb ‘should’. This is very common for giving advice.
సౌమ్య
అవును. ‘Should’ తరువాత ఏం పదం వచ్చిందో గమనించారా? ఒక్క క్రియాపదమే వచ్చిందా? లేక ‘to’ తో కూడిన క్రియాపదం వచ్చిందా?
Sian
Let’s listen again and find out.
‘You should write a diary in English.’
Sian
Yes, they used the verb ‘write’ without ‘to’. So after ‘should’ you just need the verb, no ‘to’.
సౌమ్య
So, 'should' తరువాత 'to' రావక్కర్లేదన్నమాట.
Sian
Now, let’s quickly practise the pronunciation together! Repeat after me: ‘should’.
‘should write’
‘You should write a diary.’
OK, great! So now let's look at another way to give advice – we also heard 'how about..?'
సౌమ్య
Yes…కానీ, ‘how about’? తరువాత ఏమొచ్చిందో గమనించారా?
Sian
Let’s listen again and find out.
‘How about watching films in English?’
So, they used the verb ‘watching'. So after ‘how about’ you need the verb with 'ing'.
సౌమ్య
That’s right, ఇక్కడ క్రియాపదానికి ‘ing’ చేర్చాలన్నమాట. 'verb' + ing. ఉచ్చారణ చూసుకోండి…ఇది ప్రశ్న కాబట్టి చివర్లో గొంతులో ప్రశ్నార్థకం పలకాలి.
Sian
Let’s quickly practise the pronunciation together! Repeat after me: ‘How about watching films?
సౌమ్య
Great – మనకి, సలహాలు ఇవ్వడంలో ఇంకో పద్ధతి మిగిలిపోయింది కదూ?
Sian
That's right – 'have to'. But this is much stronger.
సౌమ్య
So, 'have to' అనేది ఎప్పుడు వాడతామంటే…మన చెప్పేది అవతలివాళ్ళు తప్పకుండా చెయ్యాలి అనుకున్నప్పుడు 'have to' అంటాం. మళ్ళీ విందాం.
‘You have to visit BBC Learning English.’
సౌమ్య
So, 'have to' అనేది (infinitive) verb కు ముందు వస్తుందన్నమాట! దీని ఉచ్చారణ కూడా ఎలా ఉంటుందో చూద్దామా?
Sian
Yes, so 'have' and 'to' together are pronounced, hafta. Repeat after me: ‘hafta’.
‘You hafta visit.’
సౌమ్య
Thanks, Sian. సలహాలు ఇవ్వడంలో మంచి మంచి పద్ధతులు నేర్చుకున్నాం కదా! ఇంక అభ్యాసం చెయ్యాల్సిన సమయం వచ్చేసింది.
ముందు, ఇతని సమస్యేమిటో విందాం.
‘I have a really bad headache.’
సౌమ్య
OK, so 'headache' అంటే తలనొప్పి. ఇప్పుడు అతనిని మందులేమైనా తీసుకోమని.. ‘take some medicine' సలహా ఇవ్వండి – ఇక్కడ 'should' అనే క్రియ ఉపయోగించొచ్చేమో చూడండి! Sian సలహా విన్నాక మీ జవాబు తో కంపేర్ చేసుకుని చూడండి.
Sian
You should take some medicine.
సౌమ్య
Did you say the same? ఇప్పుడు ఈమె సమస్య ఏమిటో విందాం.
I really want to get fit.
సౌమ్య
OK, so 'get fit' ‘అంటే ‘దృఢంగా అవ్వడం'. ఆమెకు జిమ్లో చేరమని సలహా ఇవ్వగలరా? ఈసారి 'how about?’ వాడి చూడండి. తరువాత Sian చెప్పింది విని మీ జవాబు సరిచూసుకోండి.
Sian
How about joining a gym?
సౌమ్య
Did you say the same?
Sian
Ok, so now you know how to give advice to your friends. I think you should practise this now – find a friend and give them some advice – nicely!
సౌమ్య
Good idea! And how about joining us next week for more great episodes of 'How to…'? Bye!
Sian
Bye!
స్నేహితులకు సలహాలు ఇవ్వడంలో ఎన్ని రకాల పద్ధతులను ఉపయోగించవచ్చు?
ఈ కింద ఉన్నవన్నీ వాడొచ్చు.
You should
How about
You have to
మనం సలహా గట్టిగా ఇవ్వాలంటే ఏ పద్ధతి ఉపయోగించాలి?
'have to' వాడి సలహాను బలంగా చెప్పొచ్చు.
ఈ కింద వాడిన అన్ని రూపాల తరువాత ప్రాథమిక క్రియాపదమే వస్తున్నదా?
ఒక్క 'how about' కు తప్ప, మిగిలిన అన్నిరూపాల తరువాత క్రియాపదం వస్తుంది. 'how about' కు 'the verb + ing' వస్తుంది.
• You should write a diary in English.
• You have to visit BBC Learning English
• How about listening to music in English and learning the lyrics?
How do I give advice?
3 Questions
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
ድጋፍ
Activity
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
ፍንጭ
కార్యక్రమంలో, ఈ వాక్యం మీరు విన్నారు... How about listening to music in English?Question 1 of 3
ድጋፍ
Activity
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
ፍንጭ
క్రియారూపాన్ని జాగ్రత్తగా గమనించండి.Question 2 of 3
ድጋፍ
Activity
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
ፍንጭ
సలహాను గట్టిగా ఇవ్వడానికి ఏ రూపాన్ని వాడతాము?Question 3 of 3
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
What's your best piece of advice for someone who wants to improve their English?
ఇంగ్లిష్ మెరుగుపరుచుకోవడానికి, ఇతరులకు మీరిచ్చే అత్యుత్తతమైన సలహా ఏమిటి?
Tell us on our Facebook group!
ఫేస్బుక్ గ్రూప్ లో మాకు చెప్పండి!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
song lyrics
పాటలో సాహిత్యంa diary
దినచర్యa headache
తలనొప్పిtake medicine
మందులు తీసుకోండిget fit
ధృడంగా అవ్వడంa gym
జిమ్-వ్యాయామశాల