You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణలో వాటర్ స్పౌట్: నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎందుకు వెళ్లాయి?
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం 'నిర్జప్ల' వద్ద మంజీరా నదిలో అరుదుగా కనిపించే వాటర్ స్పౌట్ ఏర్పడింది.
ఆదివారం (4-9-2022) సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్న వాతావరణం ఏర్పడి సింగూరు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నీరు సుడులు తిరుగుతూ పైకిలేచి మేఘాల వైపు వెళ్లింది.
సుమారు 3 నిముషాల పాటు ఈ దృశ్యం కనిపించింది. ఈ వాటర్ స్పౌట్ వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- నీటి తొట్టెల్లో నత్త గుల్లలతో ముత్యాలు పండిస్తున్న రైతులు..
- ‘మనుషులను బలి తీసుకునే ఫ్యాక్టరీలు’.. వీటి లోపల పరిస్థితులు ఇలా ఉన్నాయి..
- ధోనీ తప్ప ఎవరూ తనకు నేరుగా మెసేజ్ చేయలేదన్న విరాట్ కోహ్లీ.. ఎద్దేవా చేసిన సునీల్ గావస్కర్
- 'నా వయసు 20 ఏళ్లు.. గుండెలో ఇన్ఫెక్షన్ వచ్చింది.. అది బ్లడ్ క్యాన్సర్‌గా మారుతుందని అనుకోలేదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)