అమెరికా సైన్యాలు విసిరేసే చెత్తలో ఆహారం ఏరుకొని తింటున్న సిరియన్లు
అమెరికా సైన్యాలు విసిరేసే చెత్తలో ఆహారం ఏరుకొని తింటున్న సిరియన్లు
ఈశాన్య సిరియాలో.. స్వయంప్రకటిత ఇస్లామిక్ స్టేట్‌పై విజయం సాధించామని అమెరికా ప్రకటించి నాలుగేళ్లయ్యింది.
అయితే అక్కడ లక్షలాది మంది ప్రజలకు తక్షణ సాయం అవసరం. దీని కోసం ఇరాక్ సరిహద్దును తెరిచి ఉంచాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని రష్యా, చైనాలు అడ్డుకోవడంతో సహాయ బృందాలు అక్కడకు చేరుకోలేకపోతున్నాయి.
కొందరు గ్రామస్థులు.. కడుపు నింపుకోవడం కోసం... అమెరికా మిలటరీ బేస్ దగ్గరకు వెళ్లి.. అక్కడ సైన్యం పడవేసే చెత్తలో దొరికినవి ఏరుకొని తింటున్నారు.
బీబీసీ ప్రతినిధి లీనా షైఖోనీ అందిస్తున్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)