తమిళనాడు: ‘‘అందుకే తెలుగులో మాట్లాడతా’’నంటున్న కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్

వీడియో క్యాప్షన్, తమిళనాడు అసెంబ్లీలో, పార్లమెంట్‌లో తెలుగులో ఎందుకు మాట్లాడుతానంటే' - MP గోపీనాథ్
తమిళనాడు: ‘‘అందుకే తెలుగులో మాట్లాడతా’’నంటున్న కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్

తమిళనాట డీఎంకేతో పొత్తుతో బరిలోకి దిగుతోంది కాంగ్రెస్.

ఆ పార్టీ ఎంపీ కె. గోపీనాథ్ తమిళనాట తెలుగు వాళ్ల కోసం పోరాడే వ్యక్తిగా సుపరిచితులు. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉండబోతోందో ఆయన మాటల్లోనే...

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)