సెలబ్రిటీలంతా అక్కడ ప్రేక్షకులయ్యారు.. ట్రంప్, టేలర్ స్విఫ్ట్, లియోనల్ మెస్సీ, జేజీ, సెరీనా విలియమ్స్ అంతా గ్యాలరీల్లోనే
ఫొటో సోర్స్, Reuters
- రచయిత, థామస్ మెకింతోష్
- హోదా, బీబీసీ న్యూస్
- చదివే సమయం: 3 నిమిషాలు
ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ ఈవెంట్లలో ఒకటైన సూపర్ బౌల్ చాంపియన్ షిప్ అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో జరిగింది. ఈ ఏడాది ఈ చాంపియన్‌షిప్‌ను ఫిలడెల్ఫియా ఈగిల్స్ గెలుచుకుంది. డిఫెండింగ్ చాంపియన్ కాన్సాస్ సిటీ చీఫ్స్‌ను 40 -22 తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది.
ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సహా హాలీవుడ్ తారలు, సంగీత కళాకారులు హాజరయ్యారు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు చీఫ్స్ ఆటగాళ్లను నటుడు జాన్ హామ్, ఈగిల్స్ ఆటగాళ్లను బ్రాడ్లీ కూపర్ పరిచయం చేశారు.
మరి ఈ ఏడాది సూపర్ బౌల్ హంగామాకు సంబంధించిన చిత్రాలను చూసేయండి.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో సోర్స్, Reuters
ఫొటో సోర్స్, Reuters
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో సోర్స్, Reuters
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో సోర్స్, Instagram/jordialbaoficial
ఫొటో సోర్స్, Reuters
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ముఖ్యమైన కథనాలు
ఫీచర్లు
పాపులర్
కంటెంట్ అందుబాటులో లేదు