దక్షిణ కొరియాలో వరద విధ్వంసం, 10 ఫోటోలలో..

ఫొటో సోర్స్, EPA/ Shutterstock

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియాలోని గాప్యోంగ్ ప్రావిన్స్‌లో బలమైన వరదలకు కార్లు కొట్టుకుపోయాయి.
చదివే సమయం: 2 నిమిషాలు

దక్షిణ కొరియాలో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు కనీసం 14 మంది మరణించారని ఆ దేశ విపత్తు నిర్వహణ కార్యాలయం ప్రకటించింది.

అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, 12 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారీ వర్షపాతం కారణంగా దక్షిణ కొరియా ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ వర్షాల కారణంగా గోసాన్-గన్‌లోని గోసాన్ డ్యాం నుంచి అత్యవసరంగా నీటిని విడుదల చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వరద తాకిడికి ప్రభావితమైన ప్రాంతాల్లోని ప్రజలను సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వర్షాలు, వరదలకు మునిగిన గాంగ్జు ప్రాంతం.

ఫొటో సోర్స్, Kim Ha-min

ఫొటో క్యాప్షన్, గ్వాంగ్జులోని కిమ్ హా-మిన్ కేఫ్‌లోని టాయిలెట్‌‌లోకి వరద నీరు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరదల తాకిడికి పలు రోడ్లు దెబ్బతిన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఫొటో సోర్స్, Yonhap/Reuters

ఫొటో క్యాప్షన్, గ్వాంగ్జులో ఆదివారం నుంచి శిథిలాలను తొలగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యెసాన్-గన్‌లో వరద తాకిడికి ఇంటి చుట్టూ చేరిన నీరు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)