హైదరాబాద్ - విజయవాడ హైవేపై మంటల్లో కాలిపోయిన ట్రావెల్స్ బస్సు
హైదరాబాద్ - విజయవాడ హైవేపై మంటల్లో కాలిపోయిన ట్రావెల్స్ బస్సు
హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఓ ప్రైవేట్ బస్సు కాలిపోయింది.
ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో నవంబర్ 10 అర్ధరాత్రి జరిగింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ఈ బస్సులోని 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ముందస్తుగా బస్సు సిబ్బంది అలర్ట్ చేయడంతో ప్రయాణికులు బస్సు దిగిపోయారు. ఇంజిన్‌లో మంటలు రావడంతో ప్రమాదం జరిగినట్లుగా బస్సు డ్రైవర్ తెలిపారు.
ఫొటో సోర్స్, UGC
Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)