హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన సందడి.. చిత్రాలలో

చదివే సమయం: 3 నిమిషాలు

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగింది. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మధ్యాహ్నం పూర్తయింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఉదయమే ప్రారంభమైంది. చివరి రోజు దర్శనం కోసం చాలా మంది తరలివచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిమజ్జనం కోసం తరలివెళ్తున్న భారీ విగ్రహం..

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర దాదాపు ఏడు గంటలపాటు కొనసాగింది.
ఫొటో క్యాప్షన్, టీ 20 వరల్డ్ కప్‌ స్పూర్తితో తయారు చేసిన వినాయక విగ్రహం
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, గణేశ్ నిమజ్జనం సాఫీగా సాగడానికి భారీగా పోలీసులను మోహరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అందరికంటే భిన్నంగా..

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గణేశ్ నిమజ్జనంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఫొటో క్యాప్షన్, ‘బై బై గణేశా’ అంటూ డప్పులతో సాగనంపుతూ....
ఫొటో క్యాప్షన్, సచివాలయం దగ్గర కోలాహలం కనిపించింది
ఫొటో క్యాప్షన్, ట్యాంక్‌బండ్‌పై జనసందోహం కనిపించింది
ఫొటో క్యాప్షన్, గణేశ్ నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన యువతి
ఫొటో క్యాప్షన్, వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం భారీ క్రేన్లను వినియోగిస్తున్నారు
ఫొటో క్యాప్షన్, నిమజ్జనానికి తరలివెళుతున్న భారీ విగ్రహాలు
ఫొటో క్యాప్షన్, వినాయక నిమజ్జనం చూసేందుకు యువతీయువకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఫొటో క్యాప్షన్, ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ఇలా ముగిసింది

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)