భారత్‌లో ఎంత బంగారం ఉందో తెలుసా?

వీడియో క్యాప్షన్, భారతీయుల దగ్గర ఎంత Gold ఉంది?
భారత్‌లో ఎంత బంగారం ఉందో తెలుసా?

బంగారాన్ని అనిశ్చిత పరిస్థితులలో ఆదుకునే రక్షణాత్మకమైన పెట్టుబడిగా చాలామంది భావిస్తుంటారు. సంపదను నిల్వ చేసుకునే మార్గంగానూ పరిగణిస్తారు.

భారత్‌లో చాలా కుటుంబాల పొదుపు, ఖర్చుల్లో బంగారం కీలకమైనది కావడం ప్రపంచ అతిపెద్ద బంగారం మార్కెట్లలో భారత్‌ను ఒకటిగా నిలిపింది.

అయితే భారత్‌లో మొత్తం ఎంత బంగారం ఉంది?

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)