‘‘గూడు కనపడటం లేదేంటబ్బా’’? వైల్డ్ లైఫ్ కామెడీ ఫోటోలు కొన్నింటిని చూడండి

ఫొటో సోర్స్, Alison Tuck

ఫొటో క్యాప్షన్, ‘‘గూటికి చేరుకునే దారి కనపడం లేదేంటబ్బా?’’
చదివే సమయం: 2 నిమిషాలు

మీరెప్పుడైనా నక్కలు బ్రేక్‌డాన్స్ చేయడం చూశారా? ముఖానికి గడ్డి చుట్టుకుపోెయిన కొంగను... నికాన్ వైల్డ్ లైఫ్ అవార్ట్స్ 2025లోని కొన్ని ఫోటోలు ఇవి. ఆయా పక్షులు, జంతువుల విన్యాసాలు కెమెరా కంటికి ఎలా చిక్కాయో చూడండి.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫొటో సోర్స్, Grayson Bell

ఫొటో క్యాప్షన్, పచ్చని కప్పల జలకాలాట.

ఫొటో సోర్స్, Paula Rustemeier

ఫొటో క్యాప్షన్, బ్రేక్ డాన్సులో నాతో ఎవరూ పోటీ పడలేరు అంటున్న రెడ్‌ఫాక్స్

ఫొటో సోర్స్, Christy Grinton

ఫొటో క్యాప్షన్, బూడిదరంగు ఉడుత : కంగారుపడకండి తొర్రలోనే ఉన్నా... గుహలో కాదు... బైదిబై కొంచెం జుట్టు పెరిగిందంతే

ఫొటో సోర్స్, Erkko Badermann

ఫొటో క్యాప్షన్, వాటర్ సర్ఫింగ్ చాలా ఈజీ... నేను చూడండి జస్ట్ కాళ్లు రెండూ చాపి రెక్కలతో బాలెన్స్ చేస్తూ వెళ్లిపోతున్నా అంతే... సర్ఫింగ్ మేడ్ ఈజీ రహస్యమేంటని నన్ను అడగకండి..

ఫొటో సోర్స్, Warren Price

ఫొటో క్యాప్షన్, అవతలివాళ్లు అదేపనిగా మాట్లాడుతుంటే వాళ్ల నోరు మూసేయడం నాకు బాగా తెలుసు

ఫొటో సోర్స్, Liliana Luca

ఫొటో క్యాప్షన్, ఇందాక తిన్న పండు భలే రుచిగా ఉంది..

ఫొటో సోర్స్, Valtteri Mulkahainen

ఫొటో క్యాప్షన్, నమ్మండి...నేను రోజూ బ్రష్ చేస్తాను..

ఫొటో సోర్స్, Annette Kirby

ఫొటో క్యాప్షన్, ఈ చేపను మంచులో దాచేద్దాం... ఎవరికీ కనపడకుండా

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)