Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
መወከስ ማህደረ-ቃላት
Episode 01 - How do I give advice?
song lyrics
పాటలో సాహిత్యం
a diary
దినచర్య
a headache
తలనొప్పి
take medicine
మందులు తీసుకోండి
get fit
ధృడంగా అవ్వడం
a gym
జిమ్-వ్యాయామశాల
Episode 02- How do I start a conversation?
What’s your name?
మీ పేరేమిటి?
My name’s…
నా పేరు...
I’m…
నేను...
Nice to meet you.
మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది.
Nice to meet you, too.
నాకు కూడా మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది.
Where are you from?
మీరెక్కడుంటారు?/మీరు ఎక్కడివారు?
I’m from…
నేను...ఉంటాను.
What do you do?
మీరేం చేస్తుంటారు?
I’m a...
నేను ఒక...
Episode 03 - How do I talk about likes and dislikes?
I like…
నాకు...ఇష్టం
I don’t like…
నాకు...ఇష్టం లేదు
I love…
నాకు...ప్రేమ/అత్యంత ఇష్టం
I hate…
నాకు...వెగటు/అసహ్యం
I don’t mind…
నాకు ఫరవాలేదు...
really
నిజంగా
coffee
కాఫీ
chocolate
చాక్లేట్
Episode 04 - How do I talk about my morning routine?
wake up
మేల్కొనడం
get up
లేవడం
have a shower
స్నానం చేయడం
have breakfast
బ్రేక్‌ఫాస్ట్ తినడం
at 7 o’clock
ఏడు గంటలకు
Episode 05 - How do I talk about the weather?
It's windy
గాలి బాగా వీస్తోంది/గాలిగా ఉంది
It's rainy
వర్షంగా ఉంది
It's raining
వర్షం కురుస్తోంది
It's snowing
మంచు పడుతోంది
The sun is shining
సూర్యుడు ప్రకాశిస్తున్నాడు
cool
చలి
warm
వెచ్చదనం
Episode 06 - How do I talk about where I live?
I live in a
నేను...నివసిస్తాను.
city
నగరం
town
పట్టణం
village
గ్రామం
north
ఉత్తరం
south
దక్షిణం
east
తూర్పు
west
పడమర
How do I talk about someone's appearance?
mother
తల్లి
boyfriend
బాయ్‌ఫ్రెండ్
pretty
సొగసైన
handsome
అందమైన(మగవారికి ఉపయోగించే పదం)
long
పొడుగు/పొడవైన
short
పొట్టి
blonde
బంగారు రంగు/చక్కని
dark
గాఢమైన/దట్టమైన
How do I talk about someone’s personality?
What’s he/she like?
అతను/ఆమె ఎలాంటివారు?
too
చాలా ఎక్కువ
so
చాలా
a little
కొంచం
but
కానీ
and
మరియు
friendly
స్నేహపూర్వకమైన
lazy
బద్దకస్తులు
funny
నవ్వించే
shy
సిగ్గరి
serious
గంభీరమైన
quiet
నిశ్శబ్దంగా ఉండు
talkative
మాటకారి/వాగుడుకాయ
hardworking
బాగా కృషి చేసే
How do I make a phone call?
Hello?
హలో
Hello, is ______ there, please?
హలో, ______ఉన్నారా?
Sorry, he/she's not here at the moment.
సారీ, ఈ సమయంలో అతను/ఆమె ఇక్కడ లేరు.
Can I take a message?
నేను ఏదైనా కబురు అందించాలా?
It's ok. I'll call back later.
ఫరవాలేదు. నేను మళ్లీ తరువాత కాల్ చేస్తాను.
Hello, can I speak to _______, please?
హలో, నేను _______ తో మాట్లాడవచ్చా?
Yes. Who’s speaking, please?
అలాగే. ఎవరు మాట్లాడుతున్నారు?
It’s _____.
ఇది _____.
How do I order in a cafe?
a black coffee
బ్లాక్ కాఫీ
a green tea
గ్రీన్ టీ
a cheese sandwich
చీజ్ శాండ్విచ్
takeaway
బయటకు తీసుకెళ్లడం
have here
ఇక్కడే తీసుకోవడం
How do I order in a restaurant?
To start…
మొదలుపెట్టడానికి...
For main…
ప్రధానమైనది..
For dessert…
ముగించేది/చివరిది..
To drink…
తాగడానికి...
I’ll have…
నాకు...కావాలి
the soup
సూప్
the fish
చేపలు/చేపలకూర
with vegetables
కూరగాయలతో సహా
the chocolate cake
చాక్లేట్ కేక్
water
మంచినీళ్లు
How do I make requests?
borrow
అప్పుగా అడగడం/తీసుకోవడం
open the window
కిటికీ తెరవడం
sit
కూర్చో
How do I talk about how I feel?
relaxed
విశ్రాంతిగా ఉండడం/సేదతీరడం
relaxing
విశ్రాంతి కలిగించడం/సేదతీర్చడం
bored
విసుగు చెందడం
boring
విసుగు కలిగించడం
excited
ఉద్రేకపడడం
exciting
ఉద్రేకం కలిగించడం
weekend
వారాంతం
day off
ఒకరోజు సెలవు
(to have) nothing to do
చెయ్యడానికి ఏమీ లేదు
How do I make an appointment?
book
బుక్ చేసుకోవడం
appointment
అపాయింట్మెంట్
how about…
ఎలా ఉంటుంది...
perfect
సంపూర్ణం
see you then
అప్పుడు కలుద్దాం
How do I give opinions?
karaoke
కచేరీ
awful
అస్సలు బాగోనిది
love
ప్రేమ
fine
మంచిది
opinion
అభిప్రాయం
personally
వ్యక్తిగతంగా
How do I talk about future arrangements?
as usual
ఎప్పటిలాగే
day off
సెలవు
listen to music
సంగీతం వినడం
cinema
సినిమా హాల్
How do I talk about future plans?
start running
రన్నింగ్ మొదలెట్టడం
take a class
క్లాస్‌కు వెళ్ళడం
modal verb
మోడల్ వెర్బ్(క్రియ)
How do I invite someone to do something?
invite
ఆహ్వానించుట
free
అందుబాటులో ఉండడం/పని లేకుండా ఉండడం
slightly
కొంచంగా
How do I reply to invitations?
cinema
సినిమా
That sounds lovely!
అది చాలా బావుంది!
How do I say no politely?
I'm busy.
నేను బిజీగా ఉన్నాను.
theatre
థియేటర్
How do I ask for information politely?
the nearest supermarket
దగ్గర్లో ఉన్న సూపర్ మార్కెట్
the toilet
టాయిలెట్
Excuse me!
క్షమించండి!
Sorry!
క్షమించాలి!
Sorry to bother you.
ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి.
How do I give directions?
left
ఎడమ
right
కుడి
the first…
మొదటిది..
the second…
రెండోది…
road
మార్గం
supermarket
సూపర్‌మార్కెట్
cinema
సినిమా హాల్
How do I talk about my habits?
always
ఎప్పుడూ
often
తరచుగా
sometimes
కొన్నిసార్లు
hardly ever
ఎప్పుడో కానీ
never
ఎప్పుడూ కాదు
once
ఒకసారి
twice
రెండుసార్లు
three times
మూడుసార్లు
How do I talk about my abilities?
football
ఫుట్‌బాల్
to play (football)
ఆడడానికి (ఫుట్‌బాల్)
cooking
వంట చేయడం
to cook
వంట చేయడానికి
dancing
డాన్స్ చెయ్యడం
to dance
డాన్స్ చెయ్యడానికి
to speak (a language)
మాట్లాడడం (ఏదైనా ఒక భాష)