Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 18
Listen to find out how you to talk about future plans.
భవిష్యత్తు ప్రణాళికల గురించి ఇంగ్లిష్‌లో చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.
Wayitii marii qabxii 18
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I talk about future plans?
వీటిల్లో ఇప్పటికే నిర్ణయించేసుకున్నప్లాన్ ఏది?
Yes, I’m going to take a Spanish class.
I’d like to take up running three times a week.
I might travel to Scotland to see an old friend.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Phil కూడా ఉన్నారు.
Phil
Hello, everybody. Welcome!
సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్లో భవిష్యత్తు ప్రణాళికల గురించి ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ముందుగా కొందరు వ్యక్తుల మధ్య సంభాషణ విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను.
Do you have any plans for this summer?
Yes, I’m going to take a Spanish class.
I’d like to start running three times a week.
I might travel to Scotland to see an old friend.
సౌమ్య
విన్నారా? మొదటి వ్యక్తి స్పానిష్ కోర్స్ చెయ్యాలనుకుంటున్నారు. ..So, Phil, shall we look at the language we can use to talk about future plans?
Phil
Yes, why not?
సౌమ్య
ప్రశ్నతో మొదలెడదాం. ‘Do you have any plans for….’ అని తరువాత ఒక నియమితకాలం గురించి అడిగారు.
Do you have any plans for next month?
Do you have any plans for next year?
సౌమ్య
అన్ని వాక్యాల్లోనూ వాళ్లంతా తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పారు. మొదటి వ్యక్తి ఏమన్నారో మళ్లీ విందాం.
Yes, I’m going to take a Spanish class.
సౌమ్య
ఇక్కడ 'going to' అని వాడారు. మనం మునుపే నిర్ణయించుకున్న విషయాల గురించి చెప్పడానికి 'going to' వాడతాం.
Phil
OK, let’s quickly practise the pronunciation together! Notice that when we say 'going to' it often sounds more like ‘gonna’. 'I’m gonna take a Spanish class’
Repeat after me: ‘I’m gonna take a Spanish class’.
‘I’m gonna take a Spanish class’
సౌమ్య
రెండో వ్యక్తి ఏమన్నారో విందాం.
I’d like to start running three times a week.
సౌమ్య
ఇతను ‘I’d like’ అని మొదలుపెట్టారు. నేను రన్నింగ్ మొదలెడదామనుకుంటున్నాను అన్నారు. , ‘I’d like’ అనేది ‘I would like’ కు short form. మనం చెయ్యాలనుకునే పనుల గురించి లేదా మన కోరికల గురించి చెప్పడానికి ‘would like’ వాడతాం.
Phil
OK, Let’s practise the pronunciation again. Remember that we say 'I would' as 'I'd'.
Repeat after me: ‘I’d like to start running three times a week.'
‘I’d like to start running three times a week.
సౌమ్య
తరువాతి వ్యక్తి ఏమన్నారో విందాం.
I might travel to Scotland to see an old friend.
సౌమ్య
ఇక్కడ చాలా ముఖ్యమైన ఒక క్రియాపదం ఉంది. అది ‘might’. దీనర్థం ఏమిటంటే ఆ పని జరగడం సాధ్యమే కానీ జరుగుతుందో లేదో కచ్చితంగ చెప్పలేము అని. ఇక్కడ ఈ వ్యక్తి స్కాట్‌ల్యాండ్ వెళ్ళొచ్చు, వెళ్లకపోవచ్చు కూడా. ఇక్కడ ‘might’ తరువాత ‘to’ రాదు, జాగ్రత్తగా గమనించండి. ఆమె ‘I might travel’ అని అన్నారు.
Phil
And let’s practise the pronunciation together. Notice how 'to' in 'travel to Scotland' sounds like 'tuh'
Repeat after me: ‘I might travel to Scotland'
‘I might travel to Scotland'
సౌమ్య
Thanks, Phil భవిష్యత్తు ప్రణాళికల గురించి ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో మీకు వచ్చేసింది. ఇప్పుడు కొంత సాధన చేద్దాం. రేపు మీ ఫ్రెండ్ ఇంటికి ‘drive’ చేసుకుని వెళ్లాలనుకుంటున్నారు. దీన్ని ఇంగ్లిష్‌లో ఎలా చెప్తారు? తరువాత Phil చెప్పిన వాక్యంతో సరిపోల్చుకోండి.
Phil
I'm going to drive to my friend’s house tomorrow.
సౌమ్య
Did you say the same? శనివారంనాడు మ్యూజియంకు వెళ్లాలనుకుంటున్నారు. ఇది ఇంగ్లిష్‌లో చెప్పండి. 'Visit' అనే క్రియ వాడండి.
Phil
I’d like to visit a museum on Saturday.
సౌమ్య
అలాగే చెప్పారా? చివరిగా, ఆదివారం మీరు బీచ్‌కు వెళ్లొచ్చు. దీన్ని ఇంగ్లిష్‌లో చెప్పండి.
Phil
I might go to the beach on Sunday.
సౌమ్య
Did you say the same?
Phil
Well done! Now you know how to talk about future plans!
సౌమ్య
Great! మరో ‘How do I..?’ కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. Bye!
Phil
Bye!
Learn more!
1. కచ్చితమైన భవిష్యత్తు ప్రణాళిక గురించి చెప్పడం ఎలా?
ఆల్రెడీ నిర్ణయించుకున్న ప్లానుల గురించి చెప్పడానికి be(form) + going to వాడాలి. వ్యక్తిని బట్టి be form మారుతుంటుంది.
I am going to meet Sarah for a coffee.
She is going to come after work.
We are going to talk about our plans.
2. భవిష్యత్తులో మనం చేయదలుచుకున్న లేదా మన కోరిక గురించి ఎలా చెప్పాలి?
‘Would like to’ వాడి చెప్పొచ్చు. అవి సాధ్యం కావొచ్చు, కాకపోవచ్చు కానీ మనం చెయ్యదలుచుకున్నాము అని చెప్పడానికి 'would like to' వాడతాం. Would is often contracted to 'd'.
- I’d like to study Italian.
- We’d like to go abroad this summer.
- She’d like to meet some new people.
3. భవిష్యత్తులో సాధ్యం అయే పని గురించి ఎలా చెప్పాలి?
‘Might’ వాడాలి. ఇక్కడ 'might' తరువాత 'to' రాదు, గుర్తుంచుకోండి.
- I might go swimming.
- We might watch a film.
- He might take a day off work.
4. భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎలా అడగాలి?
‘Do you have any plans for…’ అని మొదలెట్టి ఒక నియమిత కాలాన్ని ప్రస్తావించొచ్చు.
- Does he have any plans for next year?
- Do we have any plans for this summer?
How do I talk about future plans?
4 Questions
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Gargaarsa
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
karaarra buusu
కచ్చితంగా నిర్ణయించేసుకున్న విషయాల గురించి ఎలా చెప్తాం?Question 1 of 4
Gargaarsa
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
karaarra buusu
భవిష్యత్తులో మీరు చేయదలుచుకున్న పని గురించి చెలా చెప్తారు?Question 2 of 4
Gargaarsa
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
karaarra buusu
సాధ్యం కావొచ్చు అనుకునే విషయాల గురించి ఎలా చెప్తాం?Question 3 of 4
Gargaarsa
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
karaarra buusu
ప్లాన్స్ గురించి అడగడానికి ఏ preposition వాడతాం?Question 4 of 4
Excellent! Great job! Carraa badaa! Qabxii argatte:
Tell us if you have any plans for this week on our Facebook group!
ఈ వారం మీ ప్లానులేమిటో మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
start running
రన్నింగ్ మొదలెట్టడంtake a class
క్లాస్‌కు వెళ్ళడంmodal verb
మోడల్ వెర్బ్(క్రియ)