పాకిస్తాన్‌లో వరద నీటిలో మునిగిపోయిన 45 శాతం పంట పొలాలు.. ఆహార కొరత తప్పదా?
పాకిస్తాన్‌లో వరదల వల్ల పంటలు నీట మునగడంతో రానున్న రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత ఏర్పడవచ్చనే ఆందోళన పెరుగుతోంది.
దేశంలోని పంటలు పండే భూభాగంలో 45 శాతం వరదల వల్ల దెబ్బ తిందని పాక్ పర్యావరణ మంత్రి తెలిపారు.
సింధు నదికి సమీపంలోని డాడూ నుంచి బీబీసీ ప్రతినిధి పమ్జా ఫిహ్లానీ కథనం.
ఇవి కూడా చదవండి:
- పొరపాటున ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బును తిరిగి పొందడం ఎలా?
- క్రికెట్ బాల్, టెన్నిస్ బాల్ సైజులో ఉండే వడగండ్లు పడటం ఇక సాధారణంగా మారుతుందా?
- పాకిస్తాన్ చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు: ‘నేను, వలంటీర్లు కలిసి వరద నీటిలోంచి చాలా శవాలు బయటకు తీశాం’
- నరేంద్ర మోదీని రాజులా, యోగిలా కొలిచిన నేపాలీ హిందువులు ఇప్పుడు ఏమంటున్నారు?
- సింగిల్ షేమింగ్: ఒంటరిగా జీవించే వ్యక్తులను ఎందుకు జడ్జ్ చేస్తుంటారు? ఒంటరిగా బతికితే తప్పా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)