భారత్, బంగ్లాదేశ్‌లలో దుర్భర పరిస్థితుల్లో లక్షలాది మంది రోహింజ్యా ముస్లిం శరణార్థులు
రొహింజ్యాలు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారని మియన్మార్ భావిస్తోంది.
అందుకే వారికి పౌరసత్వంతో పాటు ఇతర హక్కుల్ని నిరాకరిస్తోంది.
అలాగే, తమ దేశాల్లో తలదాచుకుంటున్న రొహింజ్యాలను తిరిగి మియన్మార్ పంపించాలని భారత్, బంగ్లాదేశ్‌లు రెండూ భావిస్తున్నాయి.
అయితే అక్కడి సైనిక ప్రభుత్వం దీనికి అంగీకరించడం లేదు.
బీబీసీ ప్రతినిధి రజినీ వైద్యనాథన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో 11 కోట్ల ఏళ్ళ నాటి డైనోసార్ల పాద ముద్రలు... కరవు వల్ల బయటపడిన అద్భుతం
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)