ఇక్కడ ప్లాస్టిక్ చెత్తను ఇస్తే ఉచితంగా భోజనం పెడతారు

ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వేస్ట్ ఇస్తే ఇక్కడ రుచికరమైన భోజనం పెడతారు.

ఇది గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉంది. దీని పేరు ప్లాస్టిక్ ప్రాకృతిక్ కేఫ్‌.

పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వేస్ట్ ఇచ్చి, ఇక్కడ శాఖాహార భోజనం చేయవచ్చు.

అరకిలో నుంచి ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు ఇక్కడ జూస్, ఢోక్లా, తేప్లా, కూరలు లాంటివి ఇస్తారు.

ఈ కేఫ్ విశేషాలను ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)