చెస్: దక్షిణాది రాష్ట్రాల్లో చదరంగానికి ఎందుకంత క్రేజ్

వీడియో క్యాప్షన్, దక్షిణాది రాష్ట్రాల్లో చదరంగానికి ఎందుకంత క్రేజ్?

చెస్... ఈ పేరు వినగానే... మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు - విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక.

భారతీయ చదరంగంలో హవా దక్షిణాదిదే అంటే అతిశయోక్తి కాదు.

అంతర్జాతీయ స్థాయి చదరంగంలో భారత్ పేరును నిలబెట్టిన ఘనత దక్షిణాది ప్లేయర్లకే దక్కుతుంది.

ఇంతకీ చదరంగంలో దక్షిణాది సత్తా చాటడానికి గానీ, అక్కడ చదరంగానికి ప్రజాదరణ పెరగటానికి గానీ అసలు కారణాలేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)