టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనంద క్షణాలు 11 ఫోటోలలో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హార్థిక్ పాండ్యా సంబరం
చదివే సమయం: 3 నిమిషాలు

అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి భారత్ మూడోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన తరువాత ఆటగాళ్లు స్టేడియంలో సంబరం చేసుకున్నారు. మరోపక్క దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కూడా టీమిండియా గెలుపును పండుగలా జరుపుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సమష్టిగా ఆడటమే మా బలం... మా శక్తే మాకు సాధనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సంజూశాంసన్, కుల్‌దీప్ ఆనందం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంతులనే కాదు, సంబరాన్నీ బౌండరీలు దాటిస్తాం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నడి రేయే సూర్యదర్శనం, కొనసాగాలీ గెలుపు పయనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని ఇండియా గేటు వద్ద ప్రజల సంబరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుటుంబసభ్యులతో బుమ్రా ఆనందం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గెలుపు తలుపులే తీసే... భారత ఆటగాళ్ల ఆనందోత్సాహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీ 20 ప్రపంచకప్పుతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, MB Media/Getty Image

ఫొటో క్యాప్షన్, భారత్ గెలిచిన అనంతరం స్టేడియంలోకి జాతీయజెండాతో అభిమానుల పరుగు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీ20 ప్రపంచ కప్ గెలిచిన మరుక్షణం మైదానంలో భారత ఆటగాళ్ల సంబరాలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)