You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆడసింహం గర్జనతో వెనక్కి తగ్గిన మగసింహం
ఆడసింహం గర్జనతో వెనక్కి తగ్గిన మగసింహం
ఈ సింహాల ఫైట్ గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌లో జరిగింది. ఈ వీడియోను గుజరాత్ పర్యటక శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)